హదీస్ గ్రంథాలనుసారం కష్టాలు ఉన్నప్పుడు ఈ దుఆను చదివితే ఆ కష్టాలు దూరమౌతాయి...
ఇలాహీ అౙుమల్ బలావు, వ బరిహల్ ఖఫావు, వన్ కషఫల్ గితావు, వన్ ఖతఅర్ రజావు, వ ౙాఖతిల్ అర్‌ౙు వ మునిఅతిస్ సమావు, వ అంతల్ ముస్తఆను వ ఇలైకల్ ముష్తకా వ అలైకల్ ముఅవ్వలు ఫిష్ షిద్దతి వర్రఖావు, అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మదిన్, ఉలిల్ అమ్రిల్లౙీన ఫరౙత అలైనా తాఅతహుమ్ వ అర్రఫ్తనా బి ౙాలిక మన్‌ౙిలతహుమ్, ఫ ఫర్రిజ్ అన్నా బి హఖ్ఖిహిమ్ ఫరజన్ ఆజిలన్ ఖరీబా, కలమ్‌హిల్ బసరి అ హువ అఖ్‌రబు యా ముహమ్మదు యా అలీ యా అలీయు యా ముహమ్మద్, ఇక్‌ఫియానీ ఫ ఇన్నకుమా కాఫియాని, వన్ సురానీ ఫ ఇన్నకుమా నాసరాని, యా మౌలానా యా సాహిబజ్ ౙమాని, అల్ గౌస్ అల్ గౌస్ అల్ గౌస్, అద్రిక్నీ అద్రిక్నీ అద్రిక్నీ, అస్సాఅత అస్సాఅత అస్సాఅత, అల్ అజల అల్ అజల అల్ అజల, యా అర్ హమర్రాహిమీన్ బి హఖ్ఖి ముహమ్మదివ్ వ ఆలిహిత్తాహిరీన్.
రిఫరెన్స్
మఫాతీహుల్ జినాన్
వ్యాఖ్యానించండి