ఇమామ్ అలీ[అ.స] ఉపన్యాసం యొక్క ప్రత్యేకత

శుక్ర, 04/10/2020 - 13:35

నుఖ్తా(చుక్క) లేని ఇమామ్ అలీ[అ.స] యొక్క ఉపన్యాసంలో ఉన్న ప్రాముఖ్యత మరియు ప్రత్యేకత ఏమిటీ?

 

ఇమామ్ అలీ[అ.స] ఉపన్యాసం యొక్క ప్రత్యేకత

ప్రశ్న: నుఖ్తా(చుక్క) లేని ఇమామ్ అలీ[అ.స] యొక్క ఉపన్యాసంలో ఉన్న ప్రాముఖ్యత మరియు ప్రత్యేకత ఏమిటీ?

జవాబు: అరబీ భాష తెలిసిన వారు లేదా కనీసం ఖుర్ఆన్ చదవడం వచ్చిన వారు, అరబీ తహజ్జీ అక్షరాలలో కొన్ని అక్షరాలకు బిందువు()లు ఉంటాయి, అని ఆమోదిస్తారు. ఈ అక్షరాలు ఎల్లప్పుడూ రచన మరియు ఉల్లేఖన పరంగా అరబీ భాషలో ఉపయోగబడుతూ ఉంటాయి. అవి:

ش ب تب ن ض ث ق ف غ خ ج ز ظ ذ ی

వీటి నుండి ఏ ఒక్క అక్షరాన్ని కూడా ఉపయోగించకుండా ఒక పరిపూర్ణార్థం గల లేఖనాన్ని సృష్టించడం(వ్రాయడం), సాధ్యంకాని పని. ఈ ప్రకారంగా హజ్రత్ అలీ[అ.స] అప్పటికప్పుడే స్వతస్సిద్ధమైన ఉపన్యాసం; వారు ఉపన్యాసాలన్నీ అప్పటికప్పుడే స్వతస్సిద్ధంగానే ప్రశంగించేవారు, నిస్సందేహంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15