వలీద్ ఇబ్నె ఉఖబహ్

గురు, 04/16/2020 - 16:59

అబద్ధం చెప్పేవారి నుండి ఇస్లాం ఉపదేశాలను ఎలా స్వీకరించగలం...

వలీద్ ఇబ్నె ఉఖబహ్

దైవప్రవక్త[స.అ] సహాబీ అబద్ధం చెప్పాడు అని ఖుర్ఆన్ ఉపదేశిస్తుంది. ఖుర్ఆన్ వ్యాఖ్యులు అది వలీద్ కు సంబంధించిన ఆయత్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే వివేక పరంగా చూసుకున్నట్లైతే అబద్ధం చెప్పేవాడి మాటలను నమ్మకూడదు కూడాను.
“అబూ అమీనహ్ బిలాల్ ఫిలిప్స” చెప్పిన విధంగా; వార్తను అందించేవారు ఒకవేళ వారి ప్రవర్తన అనుమానస్పదమైనదైతే, లేదా వారి విశ్వాసం రుజువు కానట్లైతే, లేదా వారి పాపకార్యాలు ప్రఖ్యాతి చెందినవి అయి ఉంటే పరీక్షణ చాలా అవసరం.
ఇవి ఇలా ఉన్నప్పటికీ అహ్లెసున్నత్ యొక్క హదీస్ గ్రంథాలలో “వలీద్ ఇబ్నె ఉఖబహ్” ఉల్లేఖించిన రివాయతులు ఉన్నాయి!![అబూ దావూద్, భాగం4, పేజీ404, సంఖ్య4181]. అయితే ఖుర్ఆన్, సున్నత్ మరియు జ్ఞానులు, పండితులు అబద్ధం చెప్పేవారి మాటలను నమ్మకూడదు అని వివరించినా సరే వలీద్ ఇబ్నె ఉఖబహ్ రివాయతులను ఫిఖా అహ్కాములలో నిదర్శనంగా తీసుకుంటున్నారంటే అర్థమేమిటి... ఆలోచించండి...

రిఫరెన్స్
అబూ దావూద్,(1973) కితాబ్ అల్ తర్జుల్, బాబున్ ఫీల్ ఖులూఖిర్ రిజాల్, భాగం4, పేజీ404, సంఖ్య4181; అహ్మద్ ఇబ్నె హంబల్, అల్ ముస్నద్, అవ్వలు ముస్నదిల్ మదీనీన అజ్మయీన్, సంఖ్య15784.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24