షహీదె సానీ

ఆది, 06/21/2020 - 14:46

షియా వర్గానికి చెందిన ప్రముఖ ఆలిములలో ఒకరు అయిన షహీదె సానీ గురించి సంక్షిప్త వివరణ...

షహీదె సాని

షహీద్ సానీ పేరు జైనుద్దీన్ ఇబ్నె నూరుద్దీన్ అలీ షామీ ఆములీ. హిజ్రీ 911వ సంవత్సరంలో షవ్వాల్ మాసం 13వ తారీఖున లెబ్నాన్ యొక్క జబలె ఆముల్ పట్టణాల నుండి ..జబఅ.. అనే పట్టణంలో ధర్మనిష్ఠగల కుటుంబంలో జన్మించారు. వారు ఫిఖా మరియు అరబీ విధ్యలను 925 హిజ్రీ వరకు అనగా వారి తండ్రిగారు ఉన్నంత వరకు వారి దగ్గరే నేర్చుకున్నారు. ఆ తరువాత షేఖ్ అలీ ఇబ్నె అబ్దుల్ ఆలీ కరకీ వద్ద శిష్యరికం చేశారు. అలా వారు దమిష్క్, ఈజిప్ట్, మక్కా, మదీనహ్, ఖుస్తున్ తునియా మరియు దర్శనం కోసం ఇరాఖ్ కు ప్రయాణం చేశారు. వారు ఇతర వర్గాల పై పూర్తి అనుభవం కలిగి ఉండేవారు. వారు ఖుస్తున్ తునియాలో ఇతర వర్గాలను శిక్షణ ఇచ్చేవారు.
వారిని మక్కాలో బంధించి ఉస్మానీ కేంద్ర అధికారం వైపుకు తరలించారు. 965, 966వ సంవత్సరాలలో వారు వీరమరణం పొందారు.[అఅయాన్ అల్ షియా, భాగం1, పేజీ354]

రిఫరెన్స్
అమీన్, సయ్యద్ మొహ్సిన్, అఅయాన్ అల్ షియా, దారుత్తఆరుఫ్ లిల్ మత్బూఆత్, 1406ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16