సత్య రక్షణ

శుక్ర, 07/03/2020 - 09:38

సత్య రక్షణ కోసం మౌనంగా ఉండటం అవసరం దీనికి దైవప్రవక్త[స.అ] మరియు వారి ఉత్తరాధికారుల చరిత్రయే నిదర్శనం...

సత్య రక్షణ

సత్యం కోసం పోరాడటం ఎంత అవసరమో అలాగే పలు సందర్భాలలో సత్య రక్షణ కోసం మోనంగా ఉండటం కూడా అంతే అవసరం ఇక్కడ దైవప్రవక్త[స.అ] హదీస్
ను అర్ధం చేసుకోవడం చాలా అవసరం. వారు ఇలా ప్రవచించారు: “సత్యం విషయంలో మౌనం, షైతాన్ ప్రసాదించిన మూగతనం”
దీనిని వేరే విధంగా అర్ధం చేసుకోవాలి, అప్పుడే వివేకానికి మరియు ఖుర్ఆన్‌కు సమానం అవుతుంది.
ఒకసారి దైవప్రవక్త[స.అ] యొక్క జీవిత చరిత్రను పరిశీలించినట్లైతే, అతను చాలా సందర్భాలలో ఇస్లాం మరియు ముస్లిములకు సంబంధించి, వాటి రక్షణ కొరకు మౌనంగా ఉండేవారు, అని తెలుస్తుంది. వీటి పై దైవప్రవక్త[స.అ] యొక్క సరైన జీవితచరిత్ర, ఉదాహారణకు హుదైబియా సంధి మరియు వివిధ సందర్భాలే, సాక్ష్యం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3