అబద్ధం దరిద్రానికి కారుణం

ఆది, 08/02/2020 - 17:00

అబద్ధం చెప్పటం వల్ల భాగ్యం దూరమౌతుంది, దరిద్రం వెంటాడుతుంది....

అబద్ధం దరిద్రానికి కారుణం

ఎప్పుడైతే ఒక మనిషికి అబద్ధం చెప్పటం అలవాటుగా మారుతుందో, పేదరికం మరియు దరిద్రం అతడి వెంటాడి వేటాడతాయి. అతడి జీవితం నుంచి మగళం పోతుంది.  
ఇమామ్ అలీ[అ.స] దరిద్రానికి కారణలు వివరిస్తు ఇలా అన్నారు.. అబద్ధం చెప్పే అలవాటు, దరిద్రాన్ని తీసుకొస్తుంది.[ వసాయిల్ అల్ షియా, భాగం15, పేజీ347]
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అబద్ధం మనిషి యొక్క భాగ్యాన్ని తక్కువ చేస్తుంది.
బహుశ అబద్ధం చెప్పటం వల్ల సహాయం చేసేవాడు కూడా సహాయం చేయకపోడానికి ఒక కారణం అయి ఉండోచ్చు.

రిఫరెన్స్
హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, హదీస్20704.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12