అబద్ధం షిర్క్ క్రమంలో

శని, 08/01/2020 - 15:49

అబద్ధం చెప్పడం ఎంత పెద్ద పాపమో అన్న విషయాన్ని వివరిస్తున్న హదీసు...

అబద్ధం షిర్క క్రమంలో

అబద్ధం అల్లాహ్ పట్ల షిర్క్(అల్లాహ్ కు భాగస్వామ్యం) క్రమంలో లెక్కించబడుతుంది అని దైవప్రవక్త[అ.స] యొక్క ఈ హదీస్ ద్వార తెలుస్తుంది.
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: మీకు అతిపెద్ద పాపముల గురించి తెలియపరచన? అతిపెద్ద పాపం అల్లాహ్ పట్ల షిర్క్, తల్లిదండ్రుల పట్ల (అగౌరవ)ప్రవర్తన మరియు అబద్ధం చెప్పటం.
అబద్ధం గురించి ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు: “అబద్ధం చెప్పే రోగం, అతి నీఛమైన రోగం”
ఇమామ్ సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: అల్లాహ్ సుబ్హానవు వ తఆలా ప్రవక్తలను కేవలం సత్యం పలకడానికి మరియు పరోపకారి తనాన్ని నిర్వర్తించడానికి అది ఎదుటివాడు మంచివాడు కానివ్వండి లేదా దుర్మార్గుడు కానివ్వండి.
ఈ హదీసుల ద్వార తెలిసే విషయమేమిటంటే అబద్ధం అతిపెద్దపాపం మరియు అతి నీఛమైన చర్య. అల్లాహ్ మనల్ని ఈ చర్య నుండి కాపాడుగాక!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2