కొన్ని ఆధ్యాత్మిక స్థానాలు దక్కకపోవటం

ఆది, 08/02/2020 - 15:35

అబద్ధాలు చెప్పేవారు కొన్ని ఆధ్యాత్మిక స్థానాలను పొందలేరు అని హదీసులు సూచిస్తున్నాయి.

కొన్ని ఆధ్యాత్మిక స్థానాలు దక్కకపోవటం

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అబద్ధాలకోరు, సత్యవంతుల సమూహంలో చేరలేడు అలాగే షొహదా(అల్లాహ్ మార్గంలో ప్రాణాలను అర్పించేవారు) సమూహం చేరలేడు.[హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, భాగం8, పేజీ160, హదీస్10305]
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: నిస్సందేహంగా మనిషి అబద్ధం చెబితే; అతడు రాత్రి నమాజ్(తహజ్జుద్ నమాజ్)కు దూరమౌతాడు; నమాజె షబ్ నుంచి దూరమైతే అందులో ఉన్న గొప్ప భాగ్యం నుంచి దూరమౌతాడు.[ఆమదీ, గురరుల్ హికమ్, పేజీ220, హదీస్4386]

రిఫరెన్స్
హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, హదీస్10305. ఆమదీ, గురరుల్ హికమ్, హదీస్4386.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 1