జౌషనె కబీర్-1

బుధ, 04/13/2022 - 13:38

దుఆయె జౌషనే కబీర్ యొక్క మొదటి పది శ్లోకాల తెలుగు ఉచ్చారణ...

దుఆయె జౌషనె కబీర్-1

ఇంతకు ముందు చెప్పబడిన రివాయత్[1] లో రమజాన్ మాసం యొక్క ఖద్ర్ రాత్రుళ్లలో దుఆయె జౌషనె కబీర్ చదవడం గురించి చెప్పలేదు, అయితే దీని గురించి ఈ రివాయత్ లో రాలేదు కాని అల్లామా మజ్లిసీ(ర.అ) తన గ్రంథం “జాదుల్ మఆద్” లో “షబే ఖద్ర్” ఆమాల్ వివరించే క్రమంలో కొన్ని రివాయతులలో “దుఆయె జౌషనె కబీర్” ఖద్ర్ రాత్రుళ్లలో చదవాని అని ఉంది అని అన్నారు. మరి మాకోసం ఇక్కడ అల్లామా మజ్లిసీ(ర.అ) యొక్క మాట చాలు.
ఈ దుఆలో 100 శ్లోకాలు ఉంటాయి. ప్రతీ శ్లోకంలో అల్లాహ్ యొక్క 10 పేర్లు ఉంటాయి. ప్రతీ శ్లోకం యొక్క చివరిలో ఈ వాక్యాన్ని అనాలి:

సుబ్హానక యా లా ఇలాహ ఇల్లా అంత్, అల్ గౌస్ అల్ గౌస్, ఖల్లిస్నా మినన్నారి యా రబ్.

“బలదుల్ అమీన్” పుస్తకంలో ప్రతీ శ్లోకం మొదలు పెట్టే ముందు బిస్మిల్లాహ్ చెప్పాలి.
దుఆ:
1. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా అల్లాహు, యా రహ్మాను, యా రహీము, యా కరీము, యా ముఖీము, యా అజీము, యా ఖదీము, యా అలీము, యా హలీము, యా హకీమ్. సుబ్హానక యా లా ఇలాహ ఇల్లా అంత్, అల్ గౌస్ అల్ గౌస్, ఖల్లిస్నా మినన్నారి యా రబ్.

2. యా సయ్యిదస్సాదాతి, యా ముజీబద్దఅవాతి, యా రాఫిఅద్దరజాతి, యా వలియ్యల్ హసనాతి, యా గాఫిరల్ ఖతీఆతి, యా ముఅతియల్ మస్అలాతి, యా ఖాబిలత్తౌబాతి, యా సామిఅల్ అస్వాతి, యా ఆలిమల్ ఖఫియ్యాతి, యా దాఫిఅల్ బలియ్యాతి.

3. యా ఖైరహ్ గాఫిరీన్, యా ఖైరల్ ఫాతెహీన్, యా ఖైరన్నాసిరీన్, యా ఖైరల్ హాకిమీన్, యా ఖైరర్రాజిఖీన్, యా ఖైరల్ వారిసీన్, యా ఖైరల్ హామిదీన్, యా ఖైరజ్జాకిరీన్, యా ఖైరల్ మున్జిలీన్, యా ఖైరల్ ముహ్సినీన్.

4. యా మన్ లహుల్ ఇజ్జతు వల్ జలాల్, యా మన్ లహుల్ ఖుద్రతు వల్ కమాల్, యా మన్ లహుల్ ముల్కు వల్ జలాల్, యా మన్ హువల్ కబీరుల్ ముత్ఆల్, యా మున్‌షిస్సిహాబిస్సిఖాల్, యా మన్ హువ షదీదుల్ మిహాల్, యా మన్ హువ సరీవుల్ హిసాబ్, యా మన్ హువ షదీదుల్ ఇఖాబ్, యా మన్ ఇందహూ హుస్నుస్సవాబ్, యా మన్ ఇందహూ ఉమ్ముల్ కితాబ్.

5. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా హన్నాను, యా మన్నాను, యా దయ్యాను, యా బుర్‌హాను, యా సుల్తాను, యా రిజ్వాను, యా గుఫ్రాను, యా సుబ్హాను, యా ముస్తఆను, యా జల్ మన్ని వల్ బయాన్.

6. యా మన్ తవాజఅ కుల్లు షైయిన్ లి అజమతిహ్, యా మనిస్తస్లమ కుల్లు షైయిన్ లి ఖుద్రతిహ్, యా మన్ జల్ల కుల్లు షైయిన్ లి ఇజ్జతిహ్, యా మన్ ఖజఅ కుల్లు షైయిన్ లి హైబతిహ్, యా మనిన్ఖాద కుల్లు షైయిన్ మిన్ ఖష్‌యతిహ్, యా మన్ తషఖ్ఖఖతిల్ జిబాలు మిన్ మఖాఫతిహ్, యా మన్ ఖామతిస్సమావాతు బి అమ్రిహ్, యా మనిస్ తఖర్రతిల్ అరజూన బిఇజ్నిహి, యా మన్ యుసబ్బిహుర్రఅదు బి హందిహ్, యా మన్ లా యఅతదీ అలా అహ్లి మమ్లకతిహ్.

7. యా గాఫిరల్ ఖతాయా, యా కాషిఫల్ బలాయా, యా ముంతహర్రజాయా, యా మజ్‌జిలల్ అతాయా, యా వాహిబల్ హదాయా, యా రాజిఖల్ బరాయా, యా ఖాజియల్ మనాయా, యా సామిఅష్ షికాయా, యా బాయిసల్ బరాయా, యా ముత్లిఖల్ ఉసారా.

8. యా జల్ హంది వస్సనాయి, యా జల్ ఫఖ్రి వల్ బహాయి, యా జల్ మజ్ది వస్సనాయి, యా జల్ అహ్ది వల్ వఫాయి, యా జల్ అఫ్వి వర్రిజాయి, యా జల్ మన్ని వల్ అతాయి, యా జల్ ఫజ్లి వల్ ఖజాయి, యా జల్ ఇజ్జి వల్ బఖాయి, యా జల్ జూది వస్సఖాయి, యా జల్ ఆలాయి వన్నఅమాయి.

9. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా మానివు, యా దాఫిపు, యా రాఫివు, యా సానివు, యా నాఫివు, యా సామివు, యా జామివు, యా షాఫివు, యా వాసివు, యా మూసివు.

10. యా సానిఅ కుల్లి మస్‌నూయిన్, యా ఖాలిఖ కుల్లి మఖ్లూఖిన్, యా రాజిఖ కుల్లి మర్జూఖిన్, యా మాలిక కుల్లి మమ్లూకిన్, యా కాషిఫ కుల్లి మక్రూబిన్, యా ఫారిజ కుల్లి మహ్‌మూమిన్, యా రాహిమ కుల్లి మర్‌హూమిన్, యా నాసిర కుల్లి మఖ్‌జూలిన్, యా సాతిర కుల్లి మఅయూబిన్, యా మల్జఅ కుల్లి మత్రూదిన్.

రిఫరెన్స్
1. https://te.btid.org/node/2127

https://www.erfan.ir/mafatih48/دعای-جوشن-کبیر-کلیات-مفاتیح-الجنان-با-ترجمه-استاد-حسین-انصاریان

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27