రమజాన్ మాసం మొదటి రోజు దుఆ

ఆది, 03/26/2023 - 06:36

రమజాన్ మాసం మొదటి రోజు దుఆ యొక్క తెలుగులో అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం మొదటి రోజు దుఆ

దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మజ్ అల్ సియామీ ఫీహి సియామస్ సాయిమీన్, వ ఖియామీ ఫీహి ఖియామల్ ఖాయిమీన్, వ నబ్బిహ్ నీ  ఫీహి అన్ నౌమతిల్ గాఫిలీన్, వ హబ్ లీ జుర్మీ ఫీహి యా ఇలాహల్ ఆలమీన్, వ’ఫు అన్నీ యా ఆఫీయన్, అనిల్ ముజ్రిమీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు (ఈ నెల)లో నా ఉపవాసాలను, నిజమైన ఉపవాసుల ఉపవాసాలలో ఖరారు చేయి. నా ఆరాధనలను, సరైన ఆరాధన చేసే వారి ఆరాధనగా నిర్ధారించు. ఈ రోజు (ఈ నెల)లో పరధ్యానుల నిద్ర నుండి నన్ను మేలుకొలుపు. నా పాపములను క్షమించు ఓ సర్వలోకముల ప్రభూ! నన్ను మన్నించు ఓ పాపాత్ములను మన్నించు వాడా!.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8