రమజాన్ పవిత్ర మాసం యొక్క చంద్రుడు దర్శించుకున్నప్పడు చదవవలసిన దుఆ.

దుఆ: రబ్బీ వ రబ్బు కల్లాహ్, రబ్బుల్ ఆలమీన్, అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాన్, వస్సలామతి వల్ ఇస్లాం, వల్ ముసారఅతి ఇలా మా తుహిబ్బు వ తర్జా, అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ షహ్రినా హాజా, వర్ జుఖ్నా ఖైరహు వ ఔనహ్, వస్ రిఫ్ అన్నా జుర్రహు వ షర్రహు వ బలాఅహు వ ఫిత్‌నతహ్.
అనువాదం: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. (ఓ చంద్రుడా!) సర్వలోకాలను పాలించే అల్లాహ్ యే నీకూ, నాకూ ప్రభువు. ఓ అల్లాహ్! దీన్ని మా కొరకు సురక్షితం, విశ్వాసం మరియు ఆరోగ్యం, ఇస్లాం యొక్క చంద్రునిగా నిర్ధారించు. మాకు, నీకు నచ్చే నీవు మెచ్చే ప్రతీ కార్యము వైపుకు వేగంగా అడగు ఎత్తే సామర్థ్యం కలిపించు. ఓ అల్లాహ్! ఈ మాసాన్ని మా కోసం శుభంగా నిర్ధారించు. మాకు దాని మంచిని మరియు మేలును ప్రసాదించు, దాని చెడునూ, కష్టాలనూ, దుష్టాన్ని మా నుండి దూరంగా ఉంచు.
వ్యాఖ్యలు
Jazakallah
Shukriya.. Apne msg se hamari himmat afzaei karne ka. Jazakallah.
Masha Allah.....
Feels very happy with Mahe ramdaan duas inTelugu.
Thanks, jazakallah.
Bahot bahot shukriya... Aap k msg se ek nayi quwwat mahsoos huwi.. Aap ki is Himmat afzaei ka khuda aap ko ajr ataa kare... Iltemaase dua.
వ్యాఖ్యానించండి