రమజాన్ మాసం 22వ రోజు దుఆ

శుక్ర, 03/31/2023 - 20:40

రమజాన్ మాసం 22వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 22వ రోజు దుఆ

దుఆ: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, అల్లాహుమ్మఫ్ తహ్ లీ ఫీహి అబ్వాబ ఫజ్లిక్, వ అన్జిల్ అలయ్యా ఫీహి బరకాతిక్, వ వఫ్ఫిఖ్ని ఫీహి లి మూజిబాతి మర్జాతిక్, వ అస్ కిన్ని ఫీహి బుహ్ బూహాతి జన్నాతిక్, యా ముజీబ దఅవతిల్ ముజ్ తర్రీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో అనుగ్రహాల ద్వారములను నా పై తెరువు. శుభాలను నా పై కురిపించు. నిన్ను సంతోషపరిచే వాటిని అమలు చేసే విషయంలో నన్ను సామర్థించు. నీ స్వర్గముల మధ్య నాకు చోటు ప్రసాదించు, ఓ కలత చెందినవారి కోరికలను తీర్చేవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23