రమజాన్ మాసం 20వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 12:11

రమజాన్ మాసం 20వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 20వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మఫ్ తహ్‌లీ ఫీహి అబ్వాబల్ జినాని వ అగ్లిఖ్ అన్నీ ఫీహి అబ్వాబన్ నీరాన్, వ వఫ్ఫఖ్ ని ఫీహి లి తిలావతిల్ ఖుర్ఆన్, యా మున్ జిలస్ సకీనతి ఫీ ఖులూబిల్ మొమినీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నీ స్వర్గపు ద్వారాలను నాపై తెరువు, నరకపు ద్వారాలను నా భాగ్యంలో లేకుండా చేయి. ఖుర్ఆన్ పఠనంలో విజయవంతుడను చేయి, ఓ విశ్వాసుల హృదయాలను శాంతితో నింపేవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12