రమజాన్ మాసం 18వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 11:55

రమజాన్ మాసం 18వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 18వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మ నబ్బిహ్ నీ ఫీహి లి బరకాతి అస్ హారిహ్, వ నవ్విర్ ఫీహి ఖల్బీ బి జియాయె అన్వారిహ్, వ ఖుజ్ బి కుల్లి ఆజాయీ ఇల త్తిబాయి ఆసారిహ్, బి నూరిక యా మునవ్విర ఖులూబిల్ ఆరిఫీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో దీని ఉదయం(సహర్) యొక్క శుభాల గురించి తెలియపరుచు. దాని కాంతి ద్వార నా హృదయాన్ని కాంతింపజేయి. నీ కాంతి ద్వార నా శరీర భాగాలను, దాని ఆచరణ యొక్క శుభల ఆధీనంలో తీసుకో, ఓ మాహాత్ముల హృదయాలను కాంతింపజేయువాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12