రమజాన్ మాసం 17వ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 11:51

రమజాన్ మాసం 17వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 17వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మహ్ దినీ ఫీహి లి సాలిహిల్ అ’మాల్, వఖ్ జి లీ ఫీహిల్ హవాయిజ వల్ ఆమాల్, యా మన్ లా యహ్తాజు ఇలత్ తఫ్సీరి వస్ సువాల్, యా ఆలిమమ్ బిమా ఫీ సుదూరిల్ ఆలమీన్, సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలిహిత్ తాహిరీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో మంచి పనుల వైపుకు హిదాయత్ చేయి. నా అవసరాలను మరియు నా కోరికలను నెలవేర్చు, ఓ పరిచయం మరియు పశ్నించడం అవసరం లేనివాడా! తన సృష్టితాల హృదయాలలో ఉన్న రహస్యాలు తెలిసినవాడా! ముహమ్మద్(స.అ) మరియు వారి పవిత్ర అహ్లెబైత్(అ.స) పై దురూద్ ను అవతరింపజేయి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15