రమజాన్ మాసం 23వ రోజు దుఆ

శుక్ర, 03/31/2023 - 20:40

రమజాన్ మాసం 23వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 23వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మగ్ సిల్ నీ ఫీహి మినజ్ జునూబ్, వ తహ్హిర్ని ఫీహి మినల్ వుయూబ్, వమ్ తహిన్  ఖల్బీ ఫీహి బి తఖ్వల్ ఖులూబ్ యా ముఖీల అసరాతిల్ ముజ్నిబీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నా పాపములను నా నుండి కడిగేయి. లోపముల నుండి నన్ను పవిత్రుడ్ని చేయి. నా హృదయాన్ని ధర్మనిష్ఠగల వారి హృదయాల వలే పరీక్షించు, ఓ పాపాత్ముల తప్పులను చూసీచూడనట్లు ఉండేవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 19 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 34