రమజాన్ మాసం 24వ రోజు దుఆ

శుక్ర, 03/31/2023 - 20:41

రమజాన్ మాసం 24వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 24వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఫీహి మా యుర్ జీక వ అవూజు బిక మిమ్మా యూజీక వ అస్ అలుకత్ తౌఫీఖా ఫీహి, లి అన్ వుతీఅక వ లా ఆసియక యా జవాదస్ సాయిలీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నిన్ను ఆనందింపజేసే వాటిని నీ నుండి కోరుతున్నాను. నిన్ను అయిష్టనికి గురి చేసేవాటి నుండి నీ శరణు కోరుతున్నాను. ఈ నెలలో నీ పట్ల విధేయత కలిగి ఉండేటట్లు మరియు అవిధేయత నుండి దూరంగా ఉండేటట్లు చేయమని కోరుతున్నాను, ఓ లేనివారికి ప్రసాధించే వాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12