మంగళ, 10/31/2023 - 15:42
అల్లాహ్ తన పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: నిస్సందేహముగా మేము పాపాత్ములకు తప్పకుండా ప్రతీకారం చేస్తాము.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
أُذِنَ لِلَّذِينَ يُقَاتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا ۚ وَإِنَّ اللَّهَ عَلَىٰ نَصْرِهِمْ لَقَدِيرٌ
ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల శక్తి గలవాడు.(సూరయె హజ్, ఆయత్39)
إنَّ اللهَ یُحِبُّ الَّذینَ یُقاتِلونَ فِي سَبیلِهِ صَفّاً کَأَنَّهُم بُنیانٌ مَرصوصٌ
అల్లాహ్ తన మార్గంలో సీసం పోసి నిర్మించబడిన గోడలగా వరుసతీరి స్థిరంగా పోరాడేవారినే ప్రేమిస్తాడు(సూరయె సఫ్, ఆయత్4).
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి