సోమ, 11/27/2023 - 06:20
హజ్రత్ జహ్రా(స.అ) కాంతి గురించి దైవప్రవక్త(స.అ) హదీస్ ఉల్లేఖనం...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం..
హజ్రత్ జహ్రా(స.అ) కాంతి, అల్లాహ్ కాంతి నుండి. నా కుమార్తె ఫాతెమా భూమ్యాకాశాల కన్నా ఉత్తమురాలు.
రిఫరెన్స్
మదీనతుల్ మఆజిజ్, భాగం2, పేజీ223., తఫ్సీరె కన్జుద్ దఖాయిఖ్, భాగం2, పేజీ525., తావీలుల్ ఆయాత్, భాగం1, పేజీ138.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి