మంగళ, 11/28/2023 - 01:03
హజ్రత్ జహ్రా(స.అ) దర్శనం దైవప్రవక్త(స.అ) దర్శనంతో సమాన అన్న అంశం పై దైవప్రవక్త(స.అ) హదీస్ నిదర్శనం...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం
ఎవరైనా నా కుమార్తె ఫాతెమా(స.అ) దర్శనం చేసినట్లైతే వారు నన్ను దర్శించుకున్నట్లే.
రిఫరెన్స్
జామివుల్ అహాదీసె షియా, భాగం12, పేజీ266.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి