సోమ, 01/08/2024 - 11:02
ఇతరులతో మాట్లాడేేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయం గురించి హదీస్ నిదర్శనం...
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం
ప్రజలు మీతో ఎలా మంచిగా మాట్లాడాలని అనుకుంటారో, మీరూ వారితో అలాగే మాట్లాడండి.
బిహారుల్ అన్వార్, భాగం65, పేజీ152,
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి