జనాబె జైనబ్[స.అ]కు ఫిదక్ ఉపన్యాసం పట్ల ఉన్న జ్ఞానం

సోమ, 04/02/2018 - 13:32

షేఖ్ సదూఖ్[ర.అ] తన గ్రంథం “ఇలలుష్షరాయే”లో జనాబె జైనబ్[స.అ]కు ఫిదక్ ఉపన్యాసం పట్ల ఉన్న జ్ఞానం గురించి వివరించిన రివాయత్.

జనాబె జైనబ్[స.అ]కు ఫిదక్ ఉపన్యాసం పట్ల ఉన్న జ్ఞానం

గొప్ప ముహద్దిస్ అయిన షేఖ్ సదూఖ్[ర.అ] తన గ్రంథం “ఇలలుష్షరాయే”లో ఇలా ప్రస్తావించారు: మేము ముహమ్మద్ ఇబ్నె మూసా ఇబ్నె ముతవక్కిల్ నుండి, అతను అలీ ఇబ్నె హుసైన్ అస్అద్ ఆబాదీ మరియు అతను అహ్మద్ ఇబ్నె అబీ అబ్దిల్లాహ్ బర్ఖీ నుండి, మరియు అతను ఇస్మాయీల్ ఇబ్నె మెహ్రా నుండి మరియు అతను అహ్మద్ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె జాబిర్ మరియు అతను జైనబ్ బింతె అలీ[అ.స] నుండి “ఫిదక్” ఉపన్యాసాన్ని ఉల్లేఖించారు. ఈ ఉపన్యాసం వాక్చాతుర్యం, సమయోచిత భాషణము గల ఉపన్యాసం. ఇందులో ఇస్లాం కన్న ముందు మరియు ఇస్లాం యొక్క పూర్వపు సంఘటనలు ఉన్నాయి. 5 సంవత్సరాల వయసులో ఆ వాక్చాతుర్యం మరియు సమయోచిత భాషణంతో పాటు ఉపన్యాసాన్ని గుర్తుంచుకోవడం ఆమె యొక్క జ్ఞానం, మంచి వివేకం మరియు బుద్దికి నిదర్శనం.

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్[ర.అ] తన గ్రంథం “ఇలలుష్షరాయే”లో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18