జాఫర్ ఇబ్నె అబీతాలిబ్[అ.స]

ఆది, 04/08/2018 - 10:20

దైవప్రవక్త[స.అ] యొక్క పినతండ్రి కుమారుడైన జనాబె జాఫర్ ఇబ్నె అబీతాలిబ్[అ.స] గురించి సంక్షిప్త వివరణ.

జాఫర్ ఇబ్నె అబీతాలిబ్[అ.స]

జాఫర్ ఇబ్నె అబీతాలిబ్[అ.స], దైవప్రవక్త[స.అ] యొక్క పినతండ్రి కుమారుడు మరియు హజ్రత్ అలీ యొక్క సోదరుడు. తండ్రి పేరు అబూతాలిబ్[అ.స] మరియు తల్లి ఫాతెమా బింతె అసద్[అ.స]. ఇతను బేసత్ కన్న 20 సంవత్సరాల క్రితం మక్కాలో జన్మించారు. ఇతను అబూతాలిబ్[అ.స] యొక్క మూడవ సంతానం. ఇతను వీరత్వం, ధైర్యసాహసాలలో ప్రముఖులు మరియు అరబ్ లో సుబోధమైన వారి నుండి కూడానూ. ఇతను దైవప్రవక్త[స.అ]ను విశ్వసించడం మరియు దైవారాధనకు వ్యతిరేకత పట్ల ప్రయత్నం వారికి ఇస్లాం రక్షణ కోసం మక్కా నుండి “హబషహ్” వెళ్ళవలసి వచ్చింది. 12 సంవత్సరాలు తన తండ్రి హజ్రత్ అబూతాలిబ్[అ.స] మరియు తల్లి ఫాతెమా బింతె అసద్[అ.స]కు దూరంగా పరాయి దేశంలో జీవితం గడిపారు. చాలా నిజాయితీ మరియు బలిదానాలతో ఇస్లాం ధర్మం తరపు నుండి పోరాడారు దాంతో “హబషహ్” రాజు “నజాషీ” మరియు క్రైస్తవ ఫాదర్ల పై గట్టి ప్రభావం పడింది.
41 వయసులో జుమాదల్ అవ్వల్ మాసం, హజ్రీ యొక్క 8వ సంవత్సరంలో "మౌతహ్" యుద్ధంలో ఇస్లాం కోసం పోరాడుతూ వీరమరణం పొందారు.[ ఉస్వహాయే జావీద్, జాఫర్ ఇబ్నె అబీతాలిబ్ జీవిత చరిత్ర అధ్యాయంలో]
రిఫ్రెన్
సయ్యద్ నజాద్, ఉస్వహాయే జావీద్, ముఅస్ససయే ఆమూజిష్ వ పజూహిషే ఇమామ్ ఖుమైనీ, ఖుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14