అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్

ఆది, 04/08/2018 - 07:36

దైవప్రవక్త[స.అ] చాలా ఇష్టపడేటువంటి వ్యక్తులలో ఒకరైన జాఫరె తయ్యార్ అతని కుమారుడైన అబ్దుల్లాహ్ గురించి సంక్షిప్త వివరణ.

 అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్

అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్ ప్రముఖ వ్యక్తి. అతని త్యాగం మరియు ఔదార్యత గురించి చర్చలు జరిగేవి. తండ్రి పేరు జాఫర్ ఇబ్నె అబీతాలిబ్[అ.స], ఇతను చాలా ధైర్యవంతులు, త్యాగమూర్తులు మరి అలాంటి మనిషి కుమారుడే జనాబె అబ్దుల్లాహ్. హజ్రత్ అబూతాలిబ్ నిరంతరం ఇస్లాం మార్గంలో చాలా త్యాగాలు అర్పించుకున్నారు. అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్ యొక్క స్వభావం కూడా తన తండ్రి లాగ అలీ[అ.స] స్వభావంతో కలిసేది, అందుకనే వారు కూడా ఇమామ్ పట్ల విధేయులుగా ఉండేవారు. ఇమామ్ ఆజ్ఞను పాటించే విషయంలో జనాబె జైనబ్[అ.స] లో ఉన్న అపేక్షయే జనాబె అబ్దుల్లాహ్ లో ఉండేది. జనాబె జైనబ్ ఎప్పుడు ఇమామ్ హుసైన్[అ.స]ను చూడాలనుకుంటే అప్పుడు అనుమతిచ్చేవారు, చివరికి కర్బలా ప్రయాణంలో ఆమెకు ఆమె అన్నయ్య ఇమామ్ హుసైన్[అ.స]తో పాటు వెళ్ళడానికి కూడా అనుమతిచ్చారు. అంతేకాకుండా తమ ఇద్దరు కుమారులైన ఔన్ మరియు మొహమ్మద్ లను కూడా ఇస్లాం తరపు నుండి పోరాడేందుకు జనాబె జైనబ్[అ.స]తో పాటు సాగనంపారు. ఇవన్ని వారి స్వభవ పవిత్రత మరియు ఇస్లాం పట్ల అతని గౌరవానికి నిదర్శనం.[ముంతహల్ ఆమాల్, ఇమామ హుసైన్[అ.స]కు సంబంధించిన అధ్యాయం]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ హుసైన్[అ.స]కు సంబంధించిన అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16