శుక్ర, 05/18/2018 - 19:52
పవిత్ర రమజాన్ మాసం లో చదవవలసిన దుఆలలో మూడవ రోజు దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.
![రమజాన్ నెల మూడవ రోజు దుఆ](https://te.btid.org/sites/default/files/field/image/3nd_day_dua.jpg)
اللَّهُمَّ ارْزُقْنِي فِيهِ الذِّهْنَ وَ التَّنْبِيهَ وَ بَاعِدْنِي فِيهِ مِنَ السَّفَاهَةِ وَ التَّمْوِيهِ، وَ اجْعَلْ لِي نَصِيباً مِنْ كُلِّ خَيْرٍ تُنْزِلُ فِيهِ بِجُودِكَ يَا أَجْوَدَ الْأَجْوَدِينَ.
దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మార్ జుఖ్ ని ఫీహిజ్ జెహ్న వత్తంబీహ్ వ బాయిద్నీ ఫీహి మినస్ సఫాహతి వత్తంవీహ్, వజ్ అల్లీ నసీబమ్ మిన్ కుల్లి ఖైరిన్ తున్ జిలు ఫీహి బి జూదిక యా అజ్వదల్ అజ్వదీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ మాసంలో నాకు బుద్ధిని, జాగృతిని ప్రసాదించు. బుద్దిహీనత, అజ్ఞానం మరియు మిథ్యకార్యముల నుండి దూరంగా ఉంచు. నీ ఔదార్యం మరియు మహాత్మ్యము ద్వారా ఈ మాసంలో నీవు అవతరించే ప్రతీ మంచి నుండి నాకూ భాగం ప్రసాదించు.
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Masha Allah
Shukriya.... Jazakallah... Iltemase dua.
Subhaanallah
Shukriya.. Iltemase dua.
Mashallah,
Jazakallah.
Shukriya... Iltemase dua.
వ్యాఖ్యానించండి