గురు, 06/07/2018 - 09:47
రమజాన్ మాసం 22వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.
اللَّهُمَّ افْتَحْ لِي فِيهِ أَبْوَابَ فَضْلِكَ، وَ أَنْزِلْ عَلَيَّ فِيهِ بَرَكَاتِكَ، وَ وَفِّقْنِي فِيهِ لِمُوجِبَاتِ مَرْضَاتِكَ، وَ أَسْكِنِّي فِيهِ بُحْبُوحَاتِ جَنَّاتِكَ، يَا مُجِيبَ دَعْوَةِ الْمُضْطَرِّينَ.
దుఆ: అల్లాహుమ్మఫ్ తహ్ లీ ఫీహి అబ్వాబ ఫజ్లిక్, వ అన్జిల్ అలయ్యా ఫీహి బరకాతిక్, వ వఫ్ఫిఖ్ని ఫీహి లి మూజిబాతి మర్జాతిక్, వ అస్ కిన్ని ఫీహి బుహ్ బూహాతి జన్నాతిక్, యా ముజీబ దఅవతిల్ ముజ్ తర్రీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో ప్రతిష్టత ద్వారాలను నా పై తెరువు. శుభాలను నా పై కురిపించు. నిన్ను సంతోషపరిచే వాటిని అమలు చేసే విషయంలో నన్ను సామర్థించు. నీ స్వర్గముల మధ్య నాకు చోటు ప్రసాదించు, ఓ కలత చెందినవారి కోరికలను తీర్చేవాడా!
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి