శని, 06/09/2018 - 10:49
రమజాన్ మాసం 25వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.
اللَّهُمَّ اجْعَلْنِي فِيهِ مُحِبّاً لِأَوْلِيَائِكَ، وَ مُعَادِيا لِأَعْدَائِكَ، مُسْتَنّاً بِسُنَّةِ خَاتَمِ أَنْبِيَائِكَ، يَا عَاصِمَ قُلُوبِ النَّبِيِّينَ.
దుఆ: అల్లాహుమ్మజ్ అల్నీ ఫీహి ముహిబ్బన్ లి ఔలియాయిక్, వ మఆదియన్ లి ఆదాయిక్, ముస్తన్నన్ బి సున్నతి ఖాతమి అంబియాయిక్, యా ఆసిమ ఖులూబిన్ నబీయ్యీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నన్ను నీ ఔలియాలను ఇష్టపడేవానిగా నిర్ధారించు. నన్ను నీ శత్రువులకు శత్రువుగా నిర్ధారించు. అంతిమ దైవప్రవక్త[అ.స] యొక్క సున్నత్ పై నడిచేవానిగా చేయి, ఓ ప్రవక్తల హృదయాల రక్షకుడా!
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి