గురు, 06/07/2018 - 22:07
రమజాన్ మాసం 24వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ فِيهِ مَا يُرْضِيكَ، وَ أَعُوذُ بِكَ مِمَّا يُؤْذِيكَ، وَ أَسْأَلُكَ التَّوْفِيقَ فِيهِ لِأَنْ أُطِيعَكَ وَ لا أَعْصِيَكَ، يَا جَوَادَ السَّائِلِينَ.
దుఆ: అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఫీహి మా యుర్ జీక వ అవూజు బిక మిమ్మా యూజీక వ అస్ అలుకత్ తౌఫీఖా ఫీహి, లి అన్ వుతీఅక వ లా ఆసియక యా జవాదస్ సాయిలీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నిన్ను ఆనందింపజేసే వాటిని నీ నుండి కోరుతున్నాను. నిన్ను అయిష్టనికి గురి చేసేవాటి నుండి నీ శరణు కోరుతున్నాను. ఈ నెలలో నీ పట్ల విధేయత కలిగి ఉండేటట్లు మరియు అవిధేయత నుండి దూరంగా ఉండేటట్లు చేయమని కోరుతున్నాను, ఓ లేనివారికి ప్రసాధించే వాడా!
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya. Jazakallah.
Mashaallah
Shukriya......
Mashaallah
Shukriya. Jazakallah. iltemase dua
Mashaallah
Shukriya. Jazakallahu khairaa.
వ్యాఖ్యానించండి