.ఇస్లాం ఉమ్మత్ కూడా ఇంతకు ముందు ఉమ్మత్‌ల వలే పరీక్షలో విఫలమయ్యింది.
ఒకవేళ హజ్రత్ అలీ[అ.స]కు ముఫ్పై సంవత్సరాల వరకు దైవప్రవక్త[స.అ] సున్నతుల ప్రకారం ఉమ్మత్‌పై అధికారం చేసే అవకాశం దొరికి ఉంటే ఈనాడు ప్రపంచమంతట ఇస్లాం వ్యాపించి ఉండేది, ప్రజల విశ్వాసాలు దృఢంగా ఉండేవి, కలహాలు అవి చిన్నవి కానివ్వండి లేదా పెద్దవి కానివ్వండి దాని మంటలు రేపి ఉండేవి కావు, కర్బలా యదార్ఢగాథ మరియు ఆషూరా సంభవించి ఉండేదికాదు. మరియు అదే ఒకవేళ హజ్రత్ అలీ[అ.స] తరువాత పదకొండు ఇమాములకు ఖిలాఫత్ అధికారం దక్కి ఉంటే ప్రపంచమంతా ముస్లిములు తప్ప మరెవ్వరూ ఉండేవారు కాదు మరియు ఈనాడు మేము చూసే ఈ భూమీ ఇలా ఉండేది కాదు. మరి అలాగే మన జీవితం ఒక నిజమైన మనిషి జీవితం అయ్యి ఉండేది. అల్లాహ్ ఇలా ప్రవచించెను: أَحَسِبَ ٱلنَّاسُ أَن يُتۡرَكُوٓاْ أَن يَقُولُوٓاْ ءَامَنَّا وَهُمۡ لَا يُفۡتَنُونَ
అనువాదం: (కేవలం) “మేము విశ్వసించాము” అని అన్నంత మాత్రాన్నే వారిని వదిలివేయటం జరుగుతుందనీ, వారిని పరీక్షించటం జరగదనీ ప్రజలు భావిస్తున్నారా?[అన్కబూత్ సూరా:29, ఆయత్:2]
కాని ఇస్లాం ఉమ్మత్ కూడా ఇంతకు ముందు ఉమ్మత్‌ల వలే పరీక్షలో విఫలమయ్యింది. మరియు స్వయంగా దైవప్రవక్త[స.అ] కూడా చాలా సందర్భములలో స్పష్టించారు. [మైభి సచ్చోఁ కె సాథ్ హోజాఉఁ, పేజీ176]
రిఫ్రెన్స్
తీజానీ సమావీ, మైభి సచ్చోఁ కె సాథ్ హోజాఉఁ, పేజీ179
వ్యాఖ్యలు
Jazakallah
Bohuth khuoob...
Shukriya... Jazakallah..
వ్యాఖ్యానించండి