ముహర్రం చంద్రదర్శనం రాత్రి ఆమాల్

సోమ, 09/10/2018 - 17:38

ముహర్రం చంద్రదర్శనం రాత్రి చేయవలసిన కొన్ని ప్రార్ధనలు మరియు ఆమాల్ ఉన్నాయి వాటి సంక్షిప్త వివరణ.

ముహర్రం చంద్రదర్శనం రాత్రి ఆమాల్

ఈ నెల అహ్లెబైత్ మరియు వారి షియాలకు చాలా దుఖంతో కూడి ఉన్న నెల. ఈ నెల మొదటి తేదీ యొక్క రాత్రి మరియు పగలు కొన్ని ప్రత్యేక ఆమాల్ ఉన్నాయి. అవి:
చంద్రదర్శనం రాత్రి ఆమాల్: ఈ రాత్రి కొన్ని నమాజులు ఉన్నాయి.
1. వంద రక్అత్ల నమాజ్, ప్రతీ నమాజ్ లో అల్ హంద్ మరియు తౌహీద్ సూరహ్ లను చదవాలి.
2. రెండు రక్అత్ల నమాజ్, మొదటి రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత అన్ఆమ్ సూరహ్ మరియు రెండవ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత యాసీన్ సూరహ్ ను చదవాలి.
3. రెండు రక్అత్ల నమాజ్; ప్రతీ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత 11సార్లు తౌహీద్ సూరహ్ ను చదవాలి.
ఎవరైతే రాత్రి రెండు రక్అత్ల నమాజ్ చదివి ఉదయం ఉపవాసం ఉంటారు వారు సంవత్సరం పొడుగున మంచి చేసినవారితో సమానం. ఆ సంవత్సరం సురక్షితంగా ఉంటారు, ఒకవేళ మరణిస్తే గనక స్వర్గానికి చేరుకుంటారు.[మఫాతీహుల్ జినాన్, పేజీ499].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14