సరైన నిర్ణయం

ఆది, 10/07/2018 - 17:31

సరైన నిర్ణయమే మనలో ఉన్న అల్లాహ్ మరియు ఇస్లాం పట్ల నిజమైన ప్రేమను, జ్ఞానాన్ని వ్యక్తం చేస్తుంది.

సరైన నిర్ణయం

ఒకవ్యక్తి ఇమామ్ హసన్ ముజ్తబా[అ.స] వద్దకు వచ్చి “నేను కష్టాల్లో ఉన్నాను, నాకు డబ్బు సహాయం చేయండి” అని అన్నాడు.
అప్పుడు ఇమామ్ “నీకు సహాయం చేయగలను కానీ నీవు ఉన్న చోట ఒక ‘నాసిబీ’(అహ్లె బైత్[అ.స]ను దూషించేవాడు, వారి పట్ల వైరం కలిగి ఉన్నవాడు) ఉన్నాడు, అతడు అహ్లెబైత్[అ.స] పట్ల అసత్య ప్రచారం చేస్తున్నాడని విన్నాను. అతడికి సమాధానం ఇచ్చేందుకు మరియు అతడిని ఓడించేందుకు నీకేమైనా నేర్పిస్తాను, అది నీకు ఇష్టమేనా!? (ఇది కావాలా) లేక డబ్బు కావాలా!?. అని అడిగారు.
ఆ వ్యక్తి ఆ రెండింటిలో దేన్ని ఎన్నుకోవాలో తెలియక అలాగే ఉండిపోయాడు. డబ్బు తీసుకోవాలా లేదా ఇమామ్ ప్రసాదించే జ్ఞానాన్ని కోరాలా!? అని చాలా ఆలోచించి ఇలా అన్నాడు: “జ్ఞానాన్ని నేర్పించండి”
కాని ఇమామ్ అతడికి రెండూ ఇచ్చారు. ఇమామ్ అతనిని పరీక్షించాలనుకున్నారు.[ సిల్సిలయే సుఖన్ రానీహాయే ఉస్తాద్ రఫీయి, భాగం8, పేజీ182].
ఇలాంటి విషయాలు మన ముందు చాలా వస్తూ ఉంటాయి. సరైన నిర్ణయమే మనలో ఉన్న అల్లాహ్ మరియు ఇస్లాం పట్ల నిజమైన ప్రేమను, జ్ఞానాన్ని వ్యక్తం చేస్తుంది.
రిఫ్రెన్స్
సిల్సిలయే సుఖన్రానీహాయే ఉస్తాద్ రఫీయి, దారుల్ ముబల్లిగీన్, 1395.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30