.దైవప్రవక్త ముహమ్మద్[స.అ] మనవడు ఇమామ్ హుసైన్[అ.స] గురించి సంక్షిప్తంగా.
పదవీ: దైవప్రవక్త[స.అ] మూడవ ఉత్తరాధికారి.
పేరు: హుసైన్[అ.స].
కున్నియత్: అబూ అబ్దిల్లాహ్.
బిరుదు: సయ్యదుష్ షుహదా.
తండ్రి పేరు: ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]
తల్లి పేరు: ఫాతిమ బింతె ముహమ్మద్[అ.స]
జన్మదినం: షాబాన్ నెల 3వ తారీఖు, హిజ్రీ యొక్క 4వ ఏట.
జన్మస్థలం: మదీనహ్.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 50వ ఏట(ఇమామ్ హసన్ [అ.స] మరణాంతరం)
పదవీ కాలం: 11 సంవత్సరాలు.
వయస్సు: 57 సంవత్సరాలు.
ఖాతిల్: షిమ్‌ర్ బిన్ జిల్ జౌషన్.
మరణం: ముహర్రం నెల 10 వ తారీఖు, హిజ్రీ యొక్క 61వ ఏట కర్బలా యుధ్ధభూమిలో వీర మరణం పొందారు.
మరణస్థలం: కర్బలా(ఇరాక్).
సమాధి: కర్బలా (ఇరాక్). [ముంతహల్ ఆమాల్, ఇమామ్ హుసైన్[అ.స]కు సంబంధించిన అధ్యాయంలో]
రిఫ్రెన్స్
షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ్ హుసైన్[అ.స]కు సంబంధించిన అధ్యాయంలో.
వ్యాఖ్యలు
Mashaallah
Jazakallah.. Allah salamat rakhe. Shukriya.
వ్యాఖ్యానించండి