సఫర్ మాసం యొక్క ఆమాల్

గురు, 10/11/2018 - 05:55

సఫర్ మాసం లో చేయవలసిన కొన్ని చర్యల వివరణ మరియు దుఆ యొక్క తెలుగు ఉచ్చారణ.

సఫర్ మాసం యొక్క ఆమాల్

ఇస్లామీయ నెలల క్రమంలో రెండవ నెల పేరు “సఫర్”. మరి ఈ నెలలో కూడా అమలు పరిచే కొన్ని చర్యలున్నాయి. ఈ నెలను కీడుగా భావిస్తారు. మరి ఆ కీడును దూరం చేసేందుకు సద్ఖా, దుఆ మరియు ప్రార్ధనలకు మించిన చర్యలు లేవు. ఎవరైనా ఈ నెలలో సంభవించే చెడు మరియు కీడు నుండి సురక్షితంగా ఉండాలని అనుకుంటే వారు సద్ఖా ఇవ్వాలి, మరి ఈ దుఆను ప్రతీ రోజు 10 సార్లు తప్పకుండా చదవాలి:
దుఆ: యా షదీదల్ ఖువా, వ యా షదీదల్ మిహాల్, యా అౙీౙు యా అౙీౙు యా అౙీజ్, ౙల్లత్ బి అౙమతిక జమీఉ ఖల్ఖిక్, ఫక్ఫీనీ షర్ర ఖల్ఖిక యా ముహ్సిను యా ముజ్మిలు యా మున్ఇము యా ముఫజ్ౙిల్, యా లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ౙాలిమీన్, ఫస్తజబ్నా లహు వ నజ్జైనాహు మినల్ గమ్మి వ కౙాలిక నున్జిల్ ము’మినీన్, వ సొల్లల్లాహు అలా ముహమ్మదివ వ ఆలిహిత్తయ్యబీనత్తాహిరీన్.[మఫాతీహుల్ జినాన్, పేజీ508].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24