ముహర్రం మొదటిరోజు ఆమాల్

సోమ, 09/10/2018 - 17:46

ముహర్రం మాసం మొదటిరోజు చేయవలసిన కొన్ని ఆమాల్ ఉన్నాయి, వాటి పుణ్యం కూడా ఉత్తమమైనది. సంవత్సరమంతా సురక్షితంగా ఉంటారు.

ముహర్రం మొదటిరోజు ఆమాల్

మొదటి రోజు ఆమాల్:
1. ఉపవాసం ఉండి అల్లాహ్ తో దుఆ చేస్తే ఆ దువా తప్పకుండా నెరవేర్చబడుతుంది.
2. ఇమామ్ అలీ రిజా[అ.స] ఉల్లేఖనం ప్రకారం; దైవప్రవక్త[అ.స] ముహర్రం నెల మొదటి రోజున రెండు రక్అత్ల నమాజ్ చదివిన తరువాత చేతులను ఏత్తి ఈ దుఆను మూడు సార్లు చదివేవారు:
దుఆ: అల్లాహుమ్మ అంతల్ ఇలాహుల్ ఖదీమ్, వ హాౙిహి సనతున్ జదీదహ్, ఫఅస్అలుక ఫీహిల్ ఇస్మత మినష్షైతాన్, వల్ ఖువ్వత అలా హాౙిహిన్నఫ్సిల్ అమ్మారతి బిస్సూయి వల్ ఇష్తిగాల బిమా యుఖర్రిబునీ ఇలైక యా కరీము యా ౙల్ జలాలి వల్ ఇక్రామ్, యా ఇమాద మన్ లా ఇమాద లహ్, యా ౙఖీరత మన్ లా ౙఖీరత లహ్, యా హిర్ౙ మన్ లా హిర్ౙ లహ్, యా గియాస మన్ లా గియాసహ్ లహ్, యా సనద మన్ లా సనద లహ్, యా కన్ౙ మన్ లా కన్ౙ లహ్, యా హసనల్ బలాయి యా అౙీమర్రజాయి, యా ఇజ్జ ౙుఅఫాయి, యా మున్ఖిౙల్ గర్ఖా, యా మున్జియల్ హల్కా, యా మున్ఇము, యా ముజ్మిలు, యా ముఫజ్జిలు, యా ముహ్సిను అంతల్లజీ సజద లక సవాదుల్లైలి వ నూరున్నహారి వ ౙౌవుల్ ఖమరి వ షుఆవుష్షంసి వ దవియ్యుల్ మాయి వ హఫీఫుష్షజర్, యా అల్లాహు లా షరీక లక్, అల్లాహుమ్మజ్ అల్నా ఖైరమ్ మిమ్మా యౙున్నూన వగ్ఫిర్ లనా మాలా యఅ.లమూన వలా తుఆఖిజ్నా బిమా యఖూలూన హస్బీయల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వ హువ రబ్బుల్ అర్షిల్ అౙీమ్, ఆమన్న బిహీ కుల్లు మిన్ ఇంది రబ్బినా వమా యజ్జక్కరు ఇల్లా ఊలుల్ అల్బాబ్, రబ్బనా లా తుౙిగ్ ఖులూబనా బఅ.ద ఇజ్ హదైతనా వ హబ్ లనా మిన్ లదున్క రహ్మతన్ ఇన్నక అంతల్ వహ్హాబ్.[మఫాతీహుల్ జినాన్, పేజీ499].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14