ఇద్రీస్ ప్రవక్త[అ.స]

మంగళ, 11/06/2018 - 14:09

అల్లాహ్ తరపు నుండి అవతరించబడిన ఒక లక్షా 24 వేల దైవప్రవక్తలలో ఒకరు ప్రవక్త ఇద్రీస్[అ.స], వారి గురించి సంక్షిప్త వివరణ.

ఇద్రీస్ ప్రవక్త[అ.స]

చాలా మంది ఖుర్ఆన్ వ్యాఖ్యుల ఉల్లేఖనం ప్రకారం ఇద్రీస్ ప్రవక్త[అ.స], ప్రవక్త నూహ్[అ.స] యొక్క పితామహులు అని తెలుస్తుంది. వారి పేరు తౌరాత్ గ్రంథంలో “ఉఖ్నూఖ్” మరియు అరబీ భాషలో “ఇద్రీస్”. “ఇద్రీస్”ను “దరస” అనే పదం నుండి తీసుకోబడినది అని భావిస్తారు. ఎందుకంటే వారు కలంతో వ్రాసిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి.
వారు దైవదౌత్యమే కాకుండా నక్షత్త జ్ఞానం మరియు గణితం వాటిలో ప్రవీణత గలవారు. మనిషికి దుస్తులను కుట్టడం నేర్పిన మొట్టమొదటి వ్యక్తి వీరే.
వారి ప్రస్తావన ఖుర్ఆన్ లో రెండు సార్లు వచ్చింది అది కూడా చాలా సంక్షిప్తంగా, సూరయే మర్యమ్ ఆయత్ 56,57లలో మరియు సూరయే అంబియా ఆయత్ 85,86లలో.

రివాయత్లలో వారి జీవిత చరిత్ర వివరించబడి ఉంది కాని వాటన్నీంటిని సరైనవిగా భావించలేము.[మకారిమ్ షీరాజీ, భాగం13, పేజీ117].

రిఫ్రెన్స్
తఫ్సీరె నమూనహ్, ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, చాప్25.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 39