దైవప్రవక్త[స.అ] హదీస్ ద్వార ఇస్మత్ నిరూపణ

గురు, 10/26/2017 - 15:25

. దైవప్రవక్త[స.అ] హదీస్ ద్వార ఇమాముల ఇస్మత్ నిరూపణ మరియు స్వర్గానికి మార్గం.

దైవప్రవక్త[స.అ] హదీస్ ద్వార ఇస్మత్ నిరూపణ

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచిచెను: ‎
”مَنْ‏ أَحَبَ‏ أَنْ‏ يَحْيَا حَيَاتِي‏ وَ يَمُوتَ‏ مَمَاتِي‏ وَ يَدْخُلَ‏ الجَنَّةَ الَّتِي‏ وَعَدَنِي‏ رَبِّي‏ ِ وَ هِيَ‏ جَنَّةُ الْخُلْدِ فَلْيَتَوَلَ‏ عَلِيّاً وَ ذُرِّيَّتَهُ مِنْ بَعْدِهِ فَإِنَّهُمْ لَنْ يُخْرِجُوکُم بَابِ هُدًى وَ لَنْ يُدْخِلُوکُم بَابِ ضَلَاله “
అనువాదం: ‎“‎ఎవరికైతే నా వలే జీవితం, నా వలే మరణం, నా అల్లాహ్ నాకు వాగ్ధానం ఇచ్చిన ఆ ‘స్వర్గం’లో వెళ్ళాలని ఇష్టపడుతున్నాడో అతడు అలీ[అ.స] మరియు అతని తరువాత అతని సంతానాన్ని ఇష్టపడాలి ఎందుకంటే వీళ్ళు నిన్ను హిదాయత్ ద్వారం నుండి దూరం చేయరు. మరియు మార్గభ్రష్టతకు గురి కానివ్వరు”.[కన్జుల్ ఉమ్మాల్, భాగం6, పేజీ155].
ఈ హదీస్ కూడా స్పష్టంగా ఆయిమ్మయే అహ్లెబైత్[అ.స] (హజ్రత్ అలీ[అ.స] మరియు అతని పవిత్ర సంతానం) అపరాధం మరియు పాపముల నుండి పవిత్రులు, అని నిరూపిస్తుంది. ఎందుకంటే వీరు వీళ్ళను నమ్మే వాళ్ళను ఎప్పుడు కూడా మార్గభ్రష్టులు కానివ్వరు. “తప్పు చేయగలడు అన్నవాడు మానవులకు హిదాయత్ చేయలేడు” అన్న విషయం తెలిసిందే.

రిఫ్రెన్స్
కన్జుల్ ఉమ్మాల్, భాగం6, పేజీ155. మజ్మవుజ్జవాయిద్, భాగం9, పేజీ108. ఇసాబహ్ ఇబ్నె హజర్. జామిఆ కబీర్ తబరాని. తారీఖె ఇబ్నె అసాకిర్, భాగం2, పేజీ99.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11