శుక్ర, 10/27/2017 - 04:21
.అహ్లెబైత్[అ.స]లు నూహ్ నౌక లాంటివారు అన్న హదీస్ గురించి సంక్షిప్తంగా.
ఇలా ప్రవచించెను:
إِنَّمَا مَثَلُ أَهْلِ بَيْتِي كَمَثَلِ سَفِينَةِ نُوحٍ مَنْ رَكِبَهَا نَجَا وَ مَنْ تَخَلَّفَ عَنْهَا غَرِق“"
అనువాదం: “మీ మధ్య మా అహ్లెబైత్[అ.స]లు నూహ్ నౌక లాంటివారు ఎవరైతే దాని పై ఎక్కారో వారు విముక్తులైయ్యారు మరియు ఎవరైతే దాని నుండి దూరంగా ఉండిపోయారో వారు మునిగిపోతారు”.[ముస్తద్రికుల్ హాకిం, భాగం2, పేజీ343. కన్జుల్ ఉమ్మాల్,భాగం5, పేజీ95]
ఈ హదీస్ కూడా స్పష్టంగా “ఆయిమ్మయే అహ్లెబైత్[అ.స]లు పవిత్రులు” అని నిరూపిస్తుంది. అందుకనే ఎవరైతే వారి నౌకపై ఎక్కుతారో వారికి విముక్తి మరియు ఎవరైతే ఎక్కరో వారు రుజుమార్గం నుండి తప్పుతారు.
రిఫ్రెన్స్
హాకిమ్, ముస్తద్రికుల్ హాకిం, భాగం2, పేజీ343. కన్జుల్ ఉమ్మాల్, భాగం5, పేజీ95.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి