హజ్రత్ ముహమ్మద్[స.అ]

శని, 08/26/2017 - 09:08

. అల్లాహ్ యొక్క అంతిమ దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్(స.అ) గురించి సంక్షిప్తంగా.

హజ్రత్ ముహమ్మద్(స.అ)

పదవీ: అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త.
పేరు: ముహమ్మద్[స.అ].
కున్నియత్: అబుల్ ఖాసిం.
తండ్రి పేరు: అబ్దుల్లాహ్[అ.స].
తల్లి పేరు: ఆమినహ్[అ.స].
జన్మదినం: 17, రబియుల్ అవ్వల్; ఆముల్ ఫీల్.
జన్మస్థలం: మక్కా.
ప్రవక్తగా: రజబ్ మాసం, 27‌వ తారీఖు; ఆముల్ ఫీల్ యొక్క 40వ ఏట.
పదవీ కాలం: 23 సంవత్సరాలు.
వయస్సు: 63 సంవత్సరాలు.
మరణం: సఫర్ నెల  28వ తారీఖు; హిజ్రత్ 11వ ఏట.
మరణస్థలం: మదీనహ్.
సమాధి: తమ సొంత ఇంట్లో (ఇప్పుడు ఆ ప్రదేశం మస్‌జిదున్నబీ యొక్క భాగంగా మారిపోయింది). ఈనాడు హజ్ కోసం వెళ్ళిన ప్రతీ ముస్లిము అతని సమాధి దర్శనానికి తప్పకుండా వెళతాడు.[ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స]తకు సంబంధించిన అధ్యాయంలో]

రిఫ్రెన్స్
షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స]తకు సంబంధించిన అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Sakina on

Assalamwalakum
Would you upload the whole history of prophet (S.A.W) ? So that everyone can able to know at a time everything

Submitted by zaheer on

wa alaikumussalaam wa rahmatullahi wa barakaatoh.
Inshaallah we are also planning to start such a site in which complete biography can write.
Iltemas Dua for start the site as early as possible  inshallah.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11