గురు, 02/14/2019 - 17:49
అల్లాహ్ సృష్టితాలను ఎలా మరియు ఎన్ని రకాలలో సృష్టించాడు అన్న విషయంపై ఖుర్ఆన్ యొక్క సూరహ్ నూర్ 45వ ఆయత్ నిదర్శనం.
అల్లాహ్ ప్రాణులను నీటితో సృష్టించాడు అలాగే ఆ ప్రాణులు ఖుర్ఆన్ ప్రవచనానుసారం ప్రాణులు మూడు రకాలు:
1. పొట్ట ఆధారంగా ప్రాకే ప్రాణులు(పురుగులు...,)
2. రెండు కాళ్లపై నడిచే ప్రాణులు(మనుష్యులు, పక్షులు)
3. నాలుగు కాళ్లపై నడిచే ప్రాణులు(పశువులు...,)
ఖుర్ఆన్ ఉపదేశం: “సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృష్టించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్ళపై నడుస్తున్నాయి. మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు”[నూర్:45]
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి