దైవప్రవక్త[స.అ] పట్ల విధేయత అవసరం

గురు, 11/02/2017 - 05:27

.దైవప్రవక్త[స.అ] సున్నత్ యొక్క వ్యతిరేకత ఖుర్ఆన్ ఆదేశాలకు వ్యతిరేకత.

దైవప్రవక్త[స.అ] పట్ల విధేయత అవసరం

మేము దేనినైతే దైవప్రవక్త(స.అ) సున్నత్ అని అంటామో అవి అల్లాహ్ తరపు నుండి దైవవాణి ద్వార అవతరించబడినవే మరియు అందుకే అల్లాహ్ ఇలా ప్రవచించెను:
وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْۚ
అనువాదం: దైవప్రవక్త[స.అ] మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేదించిన దాని జోలికి పోకండి[హష్ర్ సూరా:59, ఆయత్:7]
వేరే విధంగా చెప్పాలంటే దీనిని ఇలా అర్ధం చేసుకోండి, దైవప్రవక్త[స.అ] దేని గురించైనా ఆదేశించినప్పుడు లేదా నిషేదించినప్పుడు ఇక సహాబీయులకు దైవప్రవక్త[స.అ]తో ఖుర్ఆన్ యొక్క ఏ ఆయత్‌లో ఈ ఆదేశం ఉంది అని అడిగే హక్కు ఉండేది కాదు. ఎందుకంటే దైవప్రవక్త[స.అ] చెప్పేది దైవవాణి అని వాళ్ళకు తెలుసు. అందుకనే ఎటువంటి వాదన లేకుండా అమలు చేసేవారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7