బుధ, 03/27/2019 - 10:05
ఖుర్ఆన్ యొక్క 109వ సూరహ్ అయిన కాఫిరూన్ సూరహ్ యొక్క తెలుసు ఉచ్చారణ మరియు దాని అనువాదం.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్,
1. ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్,
2. లా అఅ’బుదు మా తఅ’బుదూన్,
3. వలా అంతుమ్ ఆబిదూన మా అఅ’బుద్,
4. వలా అన ఆబిదుమ్ మా అబద్తుమ్,
5. వలా అంతుమ్ ఆబిదూన మా అఅ’బుద్,
6. లకుమ్ దీనుకుమ్ వలియ దీన్.
అనువాదం:
1. (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: ఓ తిరస్కారులారా!
2. మీరు అరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు.
3. నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు.
4. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను.
5. మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు.
6. మీ ధర్మం మీది, నా ధర్మం నాది.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి