అవిశ్వాసి హృదయం

శుక్ర, 02/22/2019 - 18:56

ఖుర్ఆన్ లో విశ్వాసి మరియు అవిశ్వాసి యొక్క హృదయాల స్థితిగతుల గురించి వివరించబడి ఉంది. అవిశ్వాసి హృదయం వివరణ సంక్షిప్తంగా.

అవిశ్వాసి హృదయం

ఖుర్ఆన్ మజీద్ యొక్క కొన్ని ఆయతుల ద్వార తెలిసే అవిశ్వాసి హృదయం యొక్క లక్షణాలు:
1. అనారోగ్యంతో ఉంటుంది[బఖరహ్:10]
2. క్రూరమైనది[మాయిదహ్:13]
3. నిరాకరించబడినది[సఫ్:5]
4. మూతబడినది[నహ్ల్:108]
5. మార్గభ్రష్టతకు గురిఅయి ఉంటుంది[ముతప్ఫిఫీన్:14]
6. పరదా వేయబడి ఉన్నటువంటిది[కహఫ్:57]
7. తాళం వేసి ఉన్నటువంటిది[ముహమ్మద్:24]
8. కఠినత్వంతో కూడి ఉంటుంది[బఖరహ్:7]
9. తిరస్కరించబడినటువంటిది[తౌబహ్:127]

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3