చార్ ఖుల్

బుధ, 03/27/2019 - 10:47

పవిత్ర ఖుర్ఆన్ యొక్క చార్ ఖుల్ అనబాడే 109, 112, 113, 114 సూరహ్ ల ఉచ్చారణ తెలుగులో.

చార్ ఖుల్

కాఫిరూన్ సూరహ్: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, లా అఅ’బుదు మా తఅ’బుదూన్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅ’బుద్, వలా అన ఆబిదుమ్ మా అబద్తుమ్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅ’బుద్, లకుమ్ దీనుకుమ్ వలియ దీన్.
ఇఖ్లాస్ సూరహ్: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్ వ లమ్ యూలద్, వ లమ్ యకుల్ లహు కుఫువన్ అహద్.
ఫలఖ్ సూరహ్: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, ఖుల్ అఊౙు బి రబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, వ మిన్ షర్రి గాసిఖిన్ ఇౙా వఖబ్, వ మిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్, వ మిన్ షర్రి హాసిదిన్ ఇౙా హసద్.
నాస్ సూరహ్: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, ఖుల్ అఊౙు బి రబ్బిన్ నాస్, మలికిన్నాస్, ఇలాహిన్ నాస్, మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్, అల్లౙీ యువస్ విసు ఫీ సుదూరిన్ నాస్, మినల్ జిన్నతి వన్ నాస్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30