బుధ, 03/27/2019 - 10:34
ఖుర్ఆన్ యొక్క 114వ సూరహ్ అయిన నాస్ సూరహ్ యొక్క తెలుసు ఉచ్చారణ మరియు దాని అనువాదం.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్,
1. ఖుల్ అఊౙు బి రబ్బిన్ నాస్,
2. మలికిన్నాస్,
3. ఇలాహిన్ నాస్,
4. మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్,
5. అల్లౙీ యువస్ విసు ఫీ సుదూరిన్ నాస్,
6. మినల్ జిన్నతి వన్ నాస్.
అనువాదం:
1. (ఈ విధంగా) చెప్పు: నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.
2. మానవుల చక్రవర్తిని,
3. మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను)
4. దురాలోచనలను రేకెత్తించి, తప్పించుకునేవాడి కీడు నుండి,
5. వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు
6. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!.
tolidi:
غیر تولیدی
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya.. Jazakallah
వ్యాఖ్యానించండి