ఫలఖ్ సూరహ్

బుధ, 03/27/2019 - 10:28

ఖుర్ఆన్ యొక్క 113వ సూరహ్ అయిన ఫలఖ్ సూరహ్ యొక్క తెలుసు ఉచ్చారణ మరియు దాని అనువాదం.

 ఫలఖ్ సూరహ్

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్,
1. ఖుల్ అఊౙు బి రబ్బిల్ ఫలఖ్,
2. మిన్ షర్రి మా ఖలఖ్,
3. వ మిన్ షర్రి గాసిఖిన్ ఇౙా వఖబ్,
4. వ మిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్,
5. వ మిన్ షర్రి హాసిదిన్ ఇౙా హసద్.
అనువాదం:
1. చెప్పు: నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను.
2. ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి,
3. కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి,
4. (మంత్రించి) ముడులలో ఊదే వారి కీడు నుండి,
5. అసూయపరుడు అసూయ చెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను).

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24