అన్ని భాషలు తెలిసినవారు

శని, 03/30/2019 - 11:53

అన్ని భాషలు మాట్లాడగలడం ఇమామ్ యొక్క నిషానీ అని వివరించే ఒక రివాయత ఉల్లేఖనం.

అన్ని భాషలు తెలిసినవారు

అబూబసీర్ ఉల్లేఖనం ప్రకారం: ఒకరోజు ఇమామ మూసా కాజిమ్[అ.స]తో ఇలా ప్రశ్నించాను: ఇమామ్ ను ఎలా గుర్తపట్టగలం?.
ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: తమ కాలపు ఇమామ్ ను గర్తు పట్టడానికి కొన్ని నిషానిలు ఉన్నాయి వాటిలో ఒకటి ఇమామ్ అన్ని భాషలలో మాట్లడగలడు. మాట్లాడుతుండగానే ఖురాసాన్(ఇరాన్) నుండి ఒక వ్యక్తి వచ్చి సలామ్ చేసి అరబీ భాషలో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇమామ్ అతడికి ఖురాసానీ భాషలో సమాధానమిచ్చారు. ఆ వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా నేను మీతో అరబీలో మాట్లాడింది మీకు ఖురాసానీ భాష మాట్లాడటం రాదని భావించి, కాని చూస్తే మీరు నా కన్నా బాగా ఖురాసానీ భాషను మాట్లాడుతున్నారు” అని అన్నాడు. ఇమామ్ ఇలా అన్నారు: నాకు ఈ భాష నీ కన్నా బాగా తెలియకపోయి ఉంటే నీపై నాకున్న ప్రత్యేకత మరియు జ్ఞానం ఏమిటి! ఎలా నేను ఖిలాఫత్ మరియు ఇమామత్ కు అర్హుడనవుతాను?.
ఆ తరువాత ఇమామ్ ఇలా అన్నారు: ఏ ఒక్క సమూహం యొక్క భాష కూడా మా నుండి దాగి లేదు(మాకు అన్ని భాషలు తెలుసు).[ మొఅజాతె ఇమామ్ కాజిమ్[అ.స], పేజీ41]

రిఫ్రెన్స్
అక్బర్ పూర్, హబీబుల్లాహ్, మొఅజాతె ఇమామ్ కాజిమ్[అ.స], మష్హద్, నష్రె దిఖ్ఖత్, 1381.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10