తల్లి కడుపు నుండి జన్మించని జీవాలు

శుక్ర, 05/03/2019 - 07:25

తల్లి కడుపు నుండి జన్మించని ఆరు జీవుల పై ఇమామ్ యొక్క హదీస్ వివరణ...

తల్లి కడువు నుండి జన్మించని జీవాలు

ఇమామ్ రిజా[అ.స] ఇలా ఉల్లేఖించారు: అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కూఫా మస్జిదులో ఉండగా “షామ్”కు చెందిన ఒక వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడిగాడు, వాటి నుండి ఒకటి; తల్లి కడుపు నుండి జన్మించని ఆరు ప్రాణుల గురించి చెప్పండి అని ఆ వ్యక్తి అడిగాడు; అతడికి ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు:
1. ప్రవక్త ఆదమ్[అ.స] మరియు జనాబె హవ్వా[అ.స]
2. ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] యొక్క గొర్రె
3. ప్రవక్త మూసా[అ.స] యొక్క బడితె
4. ప్రవక్త సాలెహ్[అ.స] యొక్క ఒంటె
5. ప్రవక్త ఈసా[అ.స] సృష్టించిన గబ్బిలం, అది అల్లాహ్ ఆదేశంతో ఎగిరింది.[ఖిసాల్, భాగం1, పేజీ473].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10