హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స)

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స)

శని, 02/25/2023 - 17:37

ప్రజల సన్మార్గం కోసం అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడ్డ దైవప్రవక్త(స.అ) నాలుగొవ ఉత్తరాధికారీ, దైవారాధకుల అలంకణా, కర్బలా వీరుల లక్ష్యం అంతం కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నం చేసినవారూ, అతి దుర్మార్గుల సభలో కూడా కర్బలా లక్ష్యాన్ని వివరిస్తూ ఉపన్యాసం ఇచ్చిన మహావీరుడూ, ఇస్లాం రక్షణ కోసం ఎటువంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకొనిపోయేవారూ, కత్తుల ప్రమేయం లేకుండా కేవలం దుఆలతో శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసినవారూ, తరువాతి కాలంలో ఇస్లామీయ విశ్వవిధ్యాలయాలు స్థాపించే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దిన మాహా మూర్తి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు.

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) లక్షణాలు

శని, 02/25/2023 - 12:57

దైవప్రవక్త(స.అ) యొక్క 4వ ఉత్తరాధికారి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) యొక్క లక్షణాల గురించి సంక్షిప్త వివరణ...

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) లక్షణాలు

దైవప్రవక్త(స.అ) యొక్క 4వ ఉత్తరాధికారి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) యొక్క లక్షణాల గురించి సంక్షిప్త వివరణ...

హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స)

శుక్ర, 08/13/2021 - 05:41

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) కాలంలో ఉన్న అధికారుల గురించి మరియు వారు కర్బలా తరువాత చేపట్టిన కార్యముల గురించి సంక్షిప్తంగా...

హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స)

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) కాలంలో ఉన్న అధికారుల గురించి మరియు వారు కర్బలా తరువాత చేపట్టిన కార్యముల గురించి సంక్షిప్తంగా...

Subscribe to RSS - హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స)
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15