అహ్లెబైత్(అ.స) విముక్తి నౌక
దైవప్రవక్త(స.అ) వచనానుసారం అహ్లెబైత్(అ.స) తో సహవాసం విముక్తికి కారణం...

ప్రజల సన్మార్గం కోసం అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడ్డ దైవప్రవక్త(స.అ) నాలుగొవ ఉత్తరాధికారీ, దైవారాధకుల అలంకణా, కర్బలా వీరుల లక్ష్యం అంతం కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నం చేసినవారూ, అతి దుర్మార్గుల సభలో కూడా కర్బలా లక్ష్యాన్ని వివరిస్తూ ఉపన్యాసం ఇచ్చిన మహావీరుడూ, ఇస్లాం రక్షణ కోసం ఎటువంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకొనిపోయేవారూ, కత్తుల ప్రమేయం లేకుండా కేవలం దుఆలతో శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసినవారూ, తరువాతి కాలంలో ఇస్లామీయ విశ్వవిధ్యాలయాలు స్థాపించే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దిన మాహా మూర్తి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు.

ఇమామ్ సజ్జాద్(అ.స) అహ్లెసున్నత్ వర్గానికి చెందిన గొప్ప ముహద్దిసీన్ మరియు ఉలమా దృష్టిలో...
ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క లక్షణాలు; వారు పేదవారికి సహాయం చేసి వారి చేతులను ముద్దు పెట్టుకునేవారు...
మంచి సహాబీయుల గుణాలను వివరించిన ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] దుఆ తెలుగు అనువాదం...
జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం గురించి ఉల్లేఖించబడిన ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] యొక్క హదీస్...
చెడు మార్గాన్ని విడిచి మంచి మార్గం ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఇతరుల హేళనకు భయపడకండి...
దైవప్రవక్త[స.అ] నాలుగొవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] దృష్టిలో నమాజ్ యొక్క ప్రాముఖ్యత...

దివ్యఖురాను ప్రాముఖ్యత మరియు దాని గొప్పతనాన్ని వివరించే ఇమాం సజ్జాద్[అ.స]ల వారి కొన్ని హదీసులు.
.ఇమాం సజ్జాద్[అ.స]ల వారి ద్రుష్టిలో సాఫల్య జీవితానికి మూదు సూత్రాలు.