శుక్రవారం దానం

ఆది, 05/05/2019 - 09:57

యాచకులను ఖాళీ చేతులతో పంపటం వలన మనము ఆ దేవుని క్రోధానికి బాధితులము కాగలము. 

శక్రవారం దానం

"అబూ హంజా సుమాలి" ఉల్లేఖనం: ఒకసారి శుక్రవారం నాడు నేను ఫజ్ర్ నమాజును ఇమాం సజ్జాద్[అ.స] వెనకాల జమాఅత్ తో చదివాను. నమాజ్ తరువాత ఇమాం సజ్జాద్[అ.స] వారి ఇంటి వైపు నడవసాగారు. వారు ఇంట్లో ప్రవేసించిన తరువాత వారి పనిమనిషి అయిన సకీనాను పిలిచి “ఈ రోజు శుక్రవారం, ఈ రోజు ఏ యాచకుడు వచ్చి నా తలుపు తట్టినా, అతడ్ని కాళీ చేతులతో పంపవద్దు” అని అన్నారు. ఇది విని నేను “స్వామీ! ప్రతీ యాచకుడు పేదవాడు కాడుగా?” అని అన్నాను. దానికి ఇమాం[అ.స] “ఔను, నాకూ తెలుసు, కాని ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళేవాడు నిజంగా పేదవాడు అయి ఉండీ, అతడిని ఖాలీ చేతులతో పంపడం ద్వార నేను ఎక్కడ అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతానేమోనన్నభయం నాకు ఉంటుంది” అని అన్నారు.

రెఫరెన్స్: తఫ్సీరె అయాషి, 2వ భాగం, పేజీ నం:167, హదీసు నం:5.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32